in తెలుగు / Telugu translated by Sai Arun Dharmik
This object has been translated into 13 different languages by 15 different users
వారి గౌరవ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పానీయం ఏమిటో ప్రజలను అడగండి, చాలామంది ‘తేనిరు’ అని చెబుతారు.
తెనిరు నిజానికి తూర్పు ఆసియా నుండి వచ్చింది కానీ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది, విలక్షణమైన రకాలు మరియు టీ తాగే మార్గాలు అనేక దేశాలకు గర్వకారణంగా మారాయి – ఈజిప్ట్ నుండి కర్కాడే గులాబీ పూల మొగ్గలతో ప్రకాశవంతమైన ఎరుపు రంగులో తయారు చేయబడింది; చా యెన్ (‘ఐస్‌డ్ టీ’) థాయిలాండ్ నుండి ఘనీకృత పాలతో తయారు చేయబడింది; జపాన్ నుండి ప్రకాశవంతమైన ఆకుపచ్చ మాచా; మరియు భారతదేశం నుండి మసాలా చాయ్ దాల్చిన చెక్క, జాజికాయ, లవంగాలు మరియు అల్లంతో విలక్షణమైన వాసన మరియు రుచిని కలిగి ఉంటుంది.
తెనిరు చేయడానికి ఉత్తమ మార్గం ఏది అని మీరు అనుకుంటున్నారు?
Do you have something you’d like to say, in your own language or English, about the object or translation? We’d like to hear what you think.
Translations are community-sourced and for anyone to participate in, however you use your language. For more information, see Community Guidelines.
14 Feb, 2024
Turkish teapot
26 Oct, 2023
The Ceylon Tea (Sri Lankan Tea) 🇱🇰
26 Oct, 2023
History of Ceylon Tea in native language 🇱🇰
5 Sep, 2023
Un ceai negru cu menta proaspata. Perfect dupa o masa la Jaffa, pe Curry Mile, Manchester.
12 May, 2023
The recipe for the tea we shared at the Manchester Museum Iftar.
12 May, 2023
Urdu text about the joy of sharing tea at the Museum Iftar with hundreds of people, April 2023.
14 Jan, 2024
When I was a child some members of my family were living in Libya and I clearly remember my aunt mentioning karkadè once when visiting our home in Italy. A few years ago I spent some time in Jakarta and a lady who lived near my flat gave me some dried hibiscus flowers to make a drink which I guess is like karkadè. It was a deep shade of red and aromatic and delicious. The hibiscus flower is called “rosella” in Bahasa Indonesia.